Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వకేట్ సోనీకి కాళోజి నంది అవార్డు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:53 PM సూర్యాపేటGeneral
అడ్వకేట్ సోనీకి కాళోజి నంది అవార్డు - Udayam
హుజూర్‌నగర్‌కు చెందిన అడ్వకేట్ యరగాని సోనీ ప్రతిష్ఠాత్మక కాళోజి నంది అవార్డుకు ఎంపికయ్యారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న సోనీకి హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేశారు. జూనియర్ న్యాయవాదుల ప్రతిభ, అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును అందిస్తారు. సోనీని తల్లిదండ్రులు సత్యనారాయణ గౌడ్, ఉమా, కుటుంబ సభ్యులు, తోటి న్యాయవాదులు అభినందించారు.

Comments

G
Loading comments...