వార్తలకు తిరిగి వెళ్లండి

సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అద్దంకి పట్టణంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు యజ్ఞ మహోత్సవ ఆహ్వాన పత్రికను శనివారం సంఘ కార్యాలయంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయులు ఆవిష్కరించారు.ఈ నెల17న కాకానిపాలెంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం వద్ద యజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

