Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:14 PM ప్రకాశం General
అద్దంకిలో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ - Udayam
అద్దంకి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన కాకాణి అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు. తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అశోక్ అన్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.

Comments

G
Loading comments...