వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం సింగరకొండ భవనాసి చెరువు నాగార్జునసాగర్ నీటి విడుదల వల్ల నిండుకుండను తలపిస్తోంది. వారం రోజులుగా నీటిని అందించి చెరువును పూర్తిస్థాయిలో నింపడంతో, అద్దంకి పట్టణ తాగునీటి అవసరాల కోసం భవనాసి నుంచి గుండ్లకమ్మకు నీటిని మళ్లిస్తున్నారు.
చెరువు నిండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యలు తొలగిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

