వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి-దర్శి రోడ్డులోని తిమ్మాయపాలెం ఇటుక బట్టీల వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన కిషోర్‌గా స్థానికులు గుర్తించారు.
Comments
Loading comments...

