Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో ప్రయాణికుల ఇబ్బందులు

Follow Udayam on Google
C.JHAN Aug 31, 2026 8:12 AM బాపట్లGeneral
అద్దంకిలో ప్రయాణికుల ఇబ్బందులు - Udayam
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజలను తరలించేందుకు అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి 30 పల్లె వెలుగు బస్సులను మార్కాపురం కేటాయించినట్లు డీఎం మహబూబీ తెలిపారు. బస్సుల కొరతతో సోమవారం ఉదయం అద్దంకి బస్టాండ్‌లో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంపిన బస్సులన్నీ సాయంత్రానికి తిరిగి వస్తాయని డీఎం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...