వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్ అధికారులను కోరారు.
శనివారం స్థానికులతో కలిసి పర్యటించిన ఆయన, డ్రెయిన్లలో నిలిచిన మురుగునీటిని పరిశీలించారు. పట్టణంలో ముమ్మరంగా ఫాగింగ్ చేపట్టి, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

