వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం గోవాడ, చిన్నకొత్తపల్లి గ్రామాల్లో శనివారం ఓటరు జాబితాపై గ్రామ సభలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లకు సంబంధించిన జాబితాను చదివి వినిపించి వివరాలను వెల్లడించారు.
కార్యక్రమానికి ఎంపీడీవో వరూధిని హాజరై మాట్లాడుతూ, ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిచేసుకునేలా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

