వార్తలకు తిరిగి వెళ్లండి

రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకిలో 219వ నేత్రదానం బుధవారం జరిగింది. ప్రముఖ వ్యాపారి మారం హనుమంతరావు తెల్లవారుజామున మృతి చెందారు.
ఆయన భార్య, కుమారుల అంగీకారంతో శంకర నేత్రాలయం వైద్యులు నేత్రాలను సేకరించారు. అనంతరం వాటిని ఐ-బ్యాంకుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

