వార్తలకు తిరిగి వెళ్లండి
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చేపట్టిన విద్యాభవన్ ముట్టడికి అద్దంకి మండలం నుంచి గురువారం ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు.
20 ఏళ్లకు పైగా సర్వీసున్న వారిని టెట్ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని యూటీఎఫ్ నాయకులు జె. బాబురావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే టెట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

