Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మున్సిపల్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:51 PM బాపట్లGeneral
అద్దంకి మున్సిపల్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ - Udayam
అద్దంకి మున్సిపాలిటీ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఎస్సీ మహిళ రిజర్వేషన్‌తో టీడీపీ, వైసీపీలు చెరోసారి ఛైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే ఈసారి స్థానం ‘జనరల్’ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో, పోటీకి సీటు దక్కించుకునేందుకు ఇరు పార్టీల ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...