వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం ధర్మవరం, శంకవరప్పాడు గ్రామాల్లో మంగళవారం ఏవో వెంకటకృష్ణ పొలం పిలుస్తోంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ నగదు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.
రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన పత్రాలు అందజేసి ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ నెల 31లోపు పంటల భీమా నమోదు చేయించుకోవాలన్నారు.
Comments
Loading comments...

