Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి-మేదరమెట్ల రహదారిపై రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
C.JHAN Aug 26, 2026 1:20 PM బాపట్లGeneral
అద్దంకి-మేదరమెట్ల రహదారిపై రోడ్డు ప్రమాదం - Udayam
అద్దంకి - మేదరమెట్ల నామ్ హైవేపై బుధవారం ఉదయం ఒక కారు ప్రమాదం జరిగింది. అద్దంకి నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న కారు, రోడ్డు డివైడర్ దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తలకు, శరీరానికి బలమైన రక్తగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ప్రయాణికులు గాయపడిన వ్యక్తిని అదే కారులో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...