వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డులో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. రహదారికి ఇరువైపులా వాహనాలను క్రమపద్ధతి లేకుండా పార్కింగ్ చేయడంతో ప్రధాన రహదారి కాస్తా ఇరుకుగా మారిపోతోంది.
దీనివల్ల ఆసుపత్రులకు వెళ్లే రోగులు, బడికి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డులో నో-పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

