Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి భవాని సెంటర్‌లో మద్యం మత్తులో యువకుల రగడ

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 9:26 PM బాపట్లGeneral
అద్దంకి భవాని సెంటర్‌లో మద్యం మత్తులో యువకుల రగడ - Udayam
అద్దంకి భవాని సెంటర్‌లో మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు రాళ్లతో దాడులు చేసుకుంటూ రచ్చ చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెంటనే స్పందించి వారిని హెచ్చరించి పంపించివేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...