Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి ఆర్టీసీ డిపోకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 7:34 PM బాపట్లGeneral
అద్దంకి ఆర్టీసీ డిపోకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు - Udayam
అద్దంకి ఆర్టీసీ డిపోకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ తెలిపారు. శనివారం అద్దంకి ఆర్టీసీ డిపోలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఒంగోలు డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తారని చెప్పారు. డిసెంబర్ తర్వాత అద్దంకి డిపోకు సుమారు 20 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...