Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్మిన్ అదనపు ఎస్పీగా సయ్యద్ మహబూబ్ బాషా

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 03, 2026 2:29 PM చిత్తూరుGeneral
అడ్మిన్ అదనపు ఎస్పీగా సయ్యద్ మహబూబ్ బాషా - Udayam
చిత్తూరు జిల్లా (అడ్మిన్) అదనపు ఎస్పీగా సయ్యద్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో పరిపాలనా అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖలో సమర్థవంతమైన పరిపాలనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

Comments

G
Loading comments...