వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో డెలివరీ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉచిత డెలివరీ నిబంధన అమలు కావడం లేదు.
నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ దోపిడీ నిరాటంకంగా సాగుతోంది.
Comments
Loading comments...

