వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనకు 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా అడ్డాకుల మండలం నుంచి భారీ బైక్ ర్యాలీతో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బయలుదేరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీకి ఉత్సాహాన్ని నింపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రజలే కేంద్రంగా సాగుతున్న పాలనకు ఈ ర్యాలీ కొనసాగుతుంది.
Comments
Loading comments...

