వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కేంద్రంలోని అడ్డా కూలీల కూలి రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం అడ్డా కూలీల సమస్యలను ఆయన తెలుసుకున్నారు.
వివిధ గ్రామాల నుంచి పనికోసం అడ్డాకు వస్తున్నా పని దొరకక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి ముత్యాలు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు కుర్మయ్య, కూలీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

