వార్తలకు తిరిగి వెళ్లండి
అదానీ పవర్ ప్రాజెక్టుపై పిటిషన్ కొట్టివేత

Photo Gallery
బీహార్‌లో అదానీ పవర్ సంస్థకు ₹28,000 కోట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ (PIL)ను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి ఆధారాలు లేవని, ఇది ప్రైవేట్ ప్రయోజనాల కోసం వేసినట్లు ఉందని కోర్టు పేర్కొంది.
టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కనుక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది
Comments
Loading comments...