Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ పవర్‌ సరికొత్త రికార్డు

Follow Udayam on Google
Ravi Shukla May 27, 2026 5:40 PM జాతీయంబిజినెస్
అదానీ పవర్‌ సరికొత్త రికార్డు - Udayam
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను అధిగమించి, భారత్‌లో 11వ అత్యంత విలువైన కంపెనీగా అదానీ పవర్ అవతరించింది. ఐదు నెలల్లో ఈ కంపెనీ మార్కెట్ విలువ 68 శాతం వృద్ధితో రూ.4.85 లక్షల కోట్లకు చేరింది. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడం అదానీ పవర్‌కు కలసిరాగా, ఐటీ రంగంలో ఒడుదొడుకుల వల్ల ఇన్ఫోసిస్ విలువ రూ.4.72 లక్షల కోట్లకు పడిపోయింది.

Comments

G
Loading comments...