వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో అదానీ, ఐహెచ్‌సీ భారీ పెట్టుబడులు

అదానీ గ్రూప్, యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) కలిసి ఒడిశాలో 11.5 బిలియన్ డాలర్ల (రూ. 96,000 కోట్లకు పైగా) పెట్టుబడితో అల్యూమినియం ప్రాజెక్టును చేపట్టనున్నాయి. మెటల్ రంగంలో దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడి
ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో రిఫైనరీ, స్మెల్టర్, విద్యుత్ ప్లాంట్లను నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 53,500 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది.
Comments
Loading comments...