Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానయానంలోకి అదానీ గ్రూప్?

అమరేష్ గౌడ్ Jul 24, 2026 6:17 AM అల్ ఇండియా about 2 hours ago
విమానయానంలోకి అదానీ గ్రూప్? - Udayam Digital
భారత విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఈ ಸಂಸ್ಥ సేవల్లోకీ వస్తే ఇండిగో, ఎయిర్ ఇండియాలకు పోటీగా మరో దిగ్గజం అందుబాటులోకి వస్తుంది. అయితే ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులు ఏవియేషన్ కంపెనీల్లో 10% కంటే ఎక్కువ వాటా ఉండకూడదనే నిబంధన సవరించాలని అదానీ కోరింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...