Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ పోర్టుల కొనుగోలుపై అదానీ గ్రూప్ దృష్టి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 11:39 AM జాతీయంబిజినెస్
బ్రిటన్ పోర్టుల కొనుగోలుపై అదానీ గ్రూప్ దృష్టి - Udayam
బ్రిటన్ అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ 'అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్' (ABP)లోని మెజారిటీ వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ బిడ్ దాఖలు చేసే ఆలోచనలో ఉంది. ఇది పూర్తయితే యునైటెడ్ కింగ్‌డమ్‌లో అదానీకి ఇది తొలి పెట్టుబడి కానుంది. ఏబీపీలోని రెండు కెనడియన్ పెన్షన్ ఫండ్లు తమ 63.88% వాటాలను విక్రయించేందుకు సిద్ధమవ్వడంతో అదానీ ఈ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...