Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు

Follow Udayam on Google
Vikram Chandra May 26, 2026 2:34 PM జాతీయంబిజినెస్
అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు - Udayam
అదానీ గ్రీన్ ఎనర్జీ సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. సౌర, పవన విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఇందులో అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. చైనా వెలుపల ఒకే చోట నిర్మించిన అతిపెద్ద స్టోరేజ్ ఇదేనని, ఇది దేశ ఇంధన రంగానికి ఎంతో దోహదపడుతుందని కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...