Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రియల్ ఎస్టేట్ కుబేరుడిగా అదానీ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 14, 2026 3:26 PM జాతీయంబిజినెస్
భారత రియల్ ఎస్టేట్ కుబేరుడిగా అదానీ - Udayam
హురున్ రియల్ ఎస్టేట్ జాబితా-2026 ప్రకారం గౌతమ్ అదానీ కుటుంబం ₹90,400 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా నిలిచింది. డిఎల్‌ఎఫ్ రాజీవ్ సింగ్ కుటుంబం ₹90,200 కోట్లతో రెండో స్థానానికి పడిపోగా, లోధా కుటుంబం ₹67,700 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...