వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్‌లో ప్రకటనల బోర్డుల కాంట్రాక్టు గడువు ముగిసినా కొత్త టెండర్లు పిలవకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బల్దియా ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బహిరంగ టెండర్లు నిర్వహిస్తే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా జాప్యం జరుగుతోంది. యాడ్ బోర్డుల బకాయిల వసూళ్లలోనూ నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

