Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 11:06 AM విశాఖపట్నంGeneral
అచ్యుతాపురంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి వేడుకలు - Udayam
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా అచ్యుతాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. నేడు నిర్వహించిన సంతాప సభలో భాగంగా పార్టీ నాయకులు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

Comments

G
Loading comments...