Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురంలో గ్యాస్ సబ్‌స్టేషన్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:45 PM అనకాపల్లి General
అచ్యుతాపురంలో గ్యాస్ సబ్‌స్టేషన్ ప్రారంభం - Udayam
అచ్యుతాపురంలో నూతనంగా నిర్మించిన 220/132/33 KV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, అధికారులు పాల్గొన్నారు. ఈ సబ్‌స్టేషన్‌తో సెజ్ పరిశ్రమలు, గ్రామాలకు నిరంతర విద్యుత్ అందుతుందని మంత్రి తెలిపారు. లో-వోల్టేజీ సమస్యలను అధిగమించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...