Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నటి రుక్మిణీ వసంత్ డీప్‌ఫేక్ కేసు: ముగ్గురి అరెస్ట్!

Ravi Shukla Jun 20, 2026 4:39 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
నటి రుక్మిణీ వసంత్ డీప్‌ఫేక్ కేసు: ముగ్గురి అరెస్ట్! - Udayam Digital
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఫోటోలను ఏఐ సాంకేతికతతో అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ముగ్గురు కేటుగాళ్లను కర్ణాటక సైబర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ డీప్‌ఫేక్ చిత్రాల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యామని సదరు నటి ఫిర్యాదు చేశారు. ​అరెస్టయిన నిందితులు రవికుమార్, చంద్రకాంత్, రంజిత్‌లను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.

Comments

G
Loading comments...