వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. నటి కరాటే కళ్యాణి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. 1976లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’తో సినీరంగంలోకి వచ్చారు.
చిరంజీవి నటించిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలను నిర్మించారు. రజినీకాంత్‌కు బ్యాచ్‌మేట్‌గా ఉన్న జీవీ, చిరంజీవికి అత్యంత సన్నిహితుడు.
Comments
Loading comments...

