Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్‌ భారత్‌కు క్రియాశీల భాగస్వామ్యం అవసరం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 11, 2026 5:37 PM పార్వతీపురం మన్యంGeneral
వికసిత్‌ భారత్‌కు క్రియాశీల భాగస్వామ్యం అవసరం - Udayam
2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించడమే లక్ష్యంగా ప్రతి పౌరుడు తమ ఆలోచనలు, సూచనలు అందిస్తూ క్రియాశీల భాగస్వాములు కావాలని మన్యం జిల్లా కలెక్టర్‌ డా. ఎన్. ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా అధికారులు, సిబ్బంది జాతీయ స్ఫూర్తితో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్‌ కోరారు.

Comments

G
Loading comments...