Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:35 PM బాపట్లGeneral
రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి కోరారు. బుధవారం బాపట్ల వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోన రఘుపతి ఎల్‌నినో పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించి రైతులు నష్టపోకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పంటలు సాగు చేసి పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...