Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో పట్టు పరిశ్రమ విస్తరణకు చర్యలు

కౌశిక్ శర్మ Jul 25, 2026 5:50 PM ఖమ్మంabout 1 hour ago
ఖమ్మంలో పట్టు పరిశ్రమ విస్తరణకు చర్యలు - Udayam Digital
ఖమ్మంలో పట్టు పరిశ్రమ విస్తీర్ణాన్ని 1000 ఎకరాలకు పెంచాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 150 ఎకరాల్లో ఉన్న ఈ పరిశ్రమను విస్తరించాలన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ రాబడినిచ్చే ఈ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రైతులు ఆత్మనిర్భరత సాధించాలని కోరారు.

Comments

G
Loading comments...