వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఎరువుల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిల్లులు ఇవ్వకపోవడం, స్టాకు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో పలు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.
రూ.11,67,222 విలువైన 77.815 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలుపుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

