వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మండలం భూత్పూర్ శ్రీ బద్దిపల్లి ఆంజనేయస్వామి ఆలయం నుంచి కాట్రేవుపల్లి వెళ్లే అధ్వాన రహదారి సమస్యకు పరిష్కారం లభించనుంది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో మంగళవారం అధికారులు బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
ఏళ్లుగా గుంతలతో ఇబ్బందులు పడుతున్న రహదారికి పరిష్కారం లభించడంపై స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

