వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. కొండా సుస్మిత గీత దాటి సీఎం రేవంత్‌రెడ్డిపైనే ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడానని, ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. అనిరుధ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సీఎం గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడలేదని తెలిపారు.
Comments
Loading comments...

