Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు: బాపట్ల కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:45 PM అమరావతిGeneral
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు: బాపట్ల కలెక్టర్ - Udayam
బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం పరిశీలించారు. పనులను వేగంగా, నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...