Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుడంపల్లి అడవుల ఆక్రమణలపై చర్యలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 07, 2026 4:40 PM సంగారెడ్డిGeneral
మొగుడంపల్లి అడవుల ఆక్రమణలపై చర్యలు - Udayam
జహీరాబాద్‌ సెక్షన్‌ పరిధి మొగుడంపల్లి బీట్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అటవీ ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో ఆక్రమిత ప్రాంతాలను గుర్తించి, సర్వే చేసి హద్దుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో ఆక్రమణలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. తిరిగి ఆక్రమణలు జరగకుండా సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తూ, మొక్కలు నాటి అడవిని పునరుద్ధరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...