Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో అవినీతిపై చర్యలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 30, 2026 10:16 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో అవినీతిపై చర్యలు - Udayam
శ్రీశైల దేవస్థానంలో 2021–24 మధ్య జరిగిన పనుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన విజిలెన్స్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రూ. 8.54 లక్షలను రికవరీ చేయాలని దేవదాయ శాఖ ఆదేశించింది. అక్రమాలకు బాధ్యులైన అప్పటి ఈవోలు, ఈఈ, డీఈ మరియు ఏఈలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...