Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని దారి దోపిడీ కేసులో ఒకరి అరెస్ట్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jun 30, 2026 11:33 AM కాకినాడGeneral
తుని దారి దోపిడీ కేసులో ఒకరి అరెస్ట్ - Udayam
తునిలో మే నెలలో సీతారాంపురం జంక్షన్ వద్ద ఇద్దరిని బెదిరించి స్కూటీ, ఫోన్లు దోచుకున్న కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. సీఐ గీతా రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి నుంచి స్కూటీని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...