వార్తలకు తిరిగి వెళ్లండి
నెల్లూరులో ముగియనున్న రొట్టెల పండుగ

నెల్లూరులో ఐదు రోజుల పాటు వైభవంగా జరిగిన రొట్టెల పండుగ మంగళవారంతో ముగియనుంది. ఈ పండుగ కోసం స్థానికులతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి, స్వర్ణాల చెరువులో తమ కోర్కెల కోసం రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్నారు.
26న ప్రారంభమైన ఈ వేడుకల్లో గంధమహోత్సవం, రొట్టెల పండుగ, తహలీల్ ఫాతెహా ఘనంగా నిర్వహించారు. ముగింపు రోజున వివిధ శాఖల అధికారులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు.
Comments
Loading comments...