Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం కోసం వేధింపులు: ఎస్సైపై కేసు నమోదు

స్వప్న రెడ్డి Jun 30, 2026 5:54 AM నంద్యాల 0 viewsabout 2 hours ago
అదనపు కట్నం కోసం వేధింపులు: ఎస్సైపై కేసు నమోదు - Udayam Digital
నంద్యాలలో ఫింగర్ ప్రింట్ ఎస్సైగా పనిచేస్తున్న ఇండ్ల భరత్ కుమార్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2025లో ప్రియాంకను వివాహం చేసుకున్న ఎస్సై, ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా వేధించసాగాడు. బాధితురాలు ఏఎస్పీ విభుకృష్ణకు ఫిర్యాదు చేయడంతో, 1-టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...