Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమలో బంగారు గనుల అన్వేషణ

వైష్ణవి శర్మ Jun 30, 2026 5:51 AM చిత్తూరు 0 viewsabout 2 hours ago
రాయలసీమలో బంగారు గనుల అన్వేషణ - Udayam Digital
కర్నూలు, చిత్తూరుతో పాటు శ్రీసత్యసాయి జిల్లా జౌకల, రామగిరి ప్రాంతాల్లో ప్రభుత్వం బంగారు నిక్షేపాలను గుర్తించింది. అన్వేషణను వేగవంతం చేస్తూ ఎన్పీకుంట మండలం జౌకలలో ఆరు బ్లాకుల్లో పరిశోధనలు చేపట్టారు. ఈ ప్రక్రియ కోసం ఆరు ప్రైవేట్ ఏజెన్సీలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఖనిజ సంపదను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Comments

G
Loading comments...