వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు 55 ఫిర్యాదులు స్వీకరించారు. భూ, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

