Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంద వాగు ఆక్రమణపై చర్యలు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:46 AM రంగారెడ్డి General
బొంద వాగు ఆక్రమణపై చర్యలు - Udayam
నందిగామ మండలం తాల్లగూడ పరిధిలోని గంగోత్రి వెంచర్ వద్ద బొంద వాగు ఆక్రమణపై సర్పంచ్ సట్లపల్లి గోవింద్ గౌడ్ ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. వెంచర్ యాజమాన్యం నిర్మించిన ప్రీకాస్ట్‌ నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వాగులు, నాలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అధికారుల చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...