వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత ఉద్యమ నేత హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాల మహానాడు జేఏసీ నేతలు కాకినాడ అడిషనల్ ఎస్పీ కిషోర్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై ‘అంబేడ్కర్ కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రచించడం అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని లింగం శివప్రసాద్, పిల్లి శివకుమార్, హరిబాబు కోరారు.
Comments
Loading comments...

