Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేని వెంచర్లపై చర్యలు తప్పవు: నంద్యాల కమిషనర్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 12:30 PM నంద్యాలGeneral
అనుమతి లేని వెంచర్లపై చర్యలు తప్పవు: నంద్యాల కమిషనర్ - Udayam
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ల స్థంభాలను అధికారులు తొలగించారు. గాంధీనగర్‌లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా విభజిస్తున్నట్లు గుర్తించినట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. సర్వే నంబర్లు 348/2, 274(పి)లో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి స్థంభాలను తొలగించారు. అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...