వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలోని టీజీఐఐసీ భూములు ఆన్‌లైన్ వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడై, మూడు నెలల క్రితం నమోదైన రూ.237 కోట్ల రికార్డును అధిగమించింది.
సుప్రీంకోర్టు అనుమతితో రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాలను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో వేలం వేసింది. దీంతో ఈ భూముల వేలం ధర రికార్డు స్థాయికి చేరింది.
Comments
Loading comments...

